LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Pettara DJ

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
Hey shirt తడిసిపోయేలా Pant చిరిగిపోయేలా Head పగిలి పోయేలా Blood తన్నుకొచ్చేలా

పెట్టర DJ మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా mass ఓడు వచ్చాడు
పెట్టర DJ మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా mass ఓడు వచ్చాడు

Seat ఇరిగి పోయేలా Screen చిరిగి పోయేలా అన్న step వేస్తే రెండు రాష్ట్రాలే ఊగాల

పెట్టర DJ మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా mass ఓడు వచ్చాడు
పెట్టర DJ మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా mass ఓడు వచ్చాడు

వాన్ని చూస్తే పక్కింటి కుర్రాడిలా ఉంటాడురా ఉంటాడురా
వీడు నవ్వితే మన ఇంట్లో పిల్లాడిలా అనిపిస్తాడురా అనిపిస్తాడురా
వాడి step లో star hero Signature symbol ఉన్నాదిరా
వీడి punch లతో నవ్వులని సంచుల నిండా నింపుకోవచ్చురా
Google కూడా search చేసి వీడ్ని global star చేసిందిరా
Youtube వీని craze చూసి అరెరే cycle tube ల పగిలిందిరా
కొట్రా కొట్రా కొట్రా నా కొడకా

పెట్టర DJ మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా mass ఓడు వచ్చాడు
పెట్టర DJ మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా mass ఓడు వచ్చాడు

గాలి గాలి గాలిగాలిగాలి గాలోడు
Mass mass మనసున్న mass ఓడు
గాలి గాలి గాలిగాలిగాలి గాలోడు
Mass mass మనసున్న mass ఓడు

Entertainment అని రాసి ఉత్తరమేస్తే వీని ఇంటికొస్తది
All rounder అనే పదం Photo తీస్తే వీడి cutout ఒస్తది
వీడి mood మస్తుగుండి జల్సా చేస్తే ఊరికి పండగొస్తది ఏ హే
తిక్క లేస్తే సముద్రం లేని చోట Tsunami ఒస్తది
కత్తిలాంటి మనసున్నోడు మెరుపుకన్నా వేగం ఉన్నోడు రా
Pan india fans ఉన్నోడు Pan world guts ఉన్న mass ఓడు రా
పెట్రా పెట్రా పెట్రా పెట్రా నా కొడకా

పెట్టర DJ మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా mass ఓడు వచ్చాడు
పెట్టర DJ మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా mass ఓడు వచ్చాడు కొట్రా

WRITERS

KASARLA SHYAM KUMAR

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other