హో ఆయ్ ఆయ్ యె హో ఆయ్ ఆయ్ యె హో
నీ నవ్వేమో సూపర్ క్యూటే నీ వైట్ చున్నీ సూపర్ క్యూటే
ఓ లుక్కు తోటి పెంచావే నాలో హార్ట్ బీటే
నీ నడకెంతో సూపర్ క్యూటే నీ అవుట్ లుక్కే సూపర్ క్యూటే
నా కళ్ళకే నువ్వు మిస్ వరల్డ్ కన్నా అప్డేటే
సునామి లాగా పిల్ల అందాలె ఇళ్ల ఆళ్లేస్తే ఎల్లా నా దిళ్లు ఫట్టే
ఓరచూపు వాల పడేస్తే అలా పడుంటా నీలా నీ కాలి వెంటే
నువ్వు ఒప్పుకుంటే పిల్ల నువ్వు నేనిల్లా లవ్వాడేసి ఇల్లా నా లైఫ్ సెట్టే
ఆ కస్సుమంటే ఎల్లా కోపంలో కూడా అంత అందమేంటే
నీ కోసం ఎంత చేసినా నా లైఫ్ రాసి ఇచ్చినా కాస్తైనా కనికరించవే ఓ పిసినారి
నువ్వెంతో వెతికి చూసినా లోకాలు జల్లెడేసినా నా లాంటి వాడే దొరకడే ఓ సుకుమారి
నీతో ఉండే ఫీలింగ్ సూపరే నాతో కొంచెం ప్లేయింగ్ ఆపేయవే
నాటి బ్యూటీ టార్చరే పెట్టాకే ఇలా మన ఫ్యూచర్ ని సెట్ చేయవే