ఓసోసి పిల్లపోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే
రాకాసి రాకుమారి కోపంగా పళ్లునూరి I Love You చెప్పినావే
గుండె తాకిందే ప్రేమ గన్ను షాటు
ఏది లెఫ్టు ఏది నాకు రైటు మందు కొట్టకుంటనే నేను టైటు
క్యాట్ బాలు లాగిపెట్టి మల్లెపూలు చల్లినట్టు
షర్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్టు జరిగినట్టు
కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు ర్రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు కేక పెట్టించావే
పెదవి స్ట్రాబెరీ పలుకు క్యాడ్బరీ
సొగసు తీగలో కదిలింది పూల నర్సరీ
కళ్లలో కలల గ్యాలరీ చిలిపిచూపులో
అత్తరేదో చల్లినావే అత్తగారి పిల్లా
సిత్తరాల నవ్వుపైన రతనాలు జల్లా
కొత్తప్రేమ మత్తు నన్ను హత్తుకుంటే ఇల్లా పిచ్చి పిచ్చిగుందే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే
మాంకాళి జాతర్లో మైకుసెట్టు మోగినట్టు మైండంత గోలగుందే
బెంగాలీ స్వీటులోన భంగేదో కలిపి తిన్న ఫీలింగు కమ్ముతోందే
కౌబాయి డ్రెస్సు వేసిన ట్టూ క్రష్ణరాయలోరి గుర్రమెక్కినట్టు
ఆ మూను మీద కాలు పెట్టినట్టు
సిమ్ము లేని సెల్లులోకి ఇన్కమింగు వచ్చినట్టు
సింగరేణి బొగ్గు తీసి ఫేసు పౌడరద్దినట్టు పిచ్చిపిచ్చిగుందే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే