LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Saturday Night Fever

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మెరిసే టక్కిలాని పరిగెత్తే కాలాన్ని కలిపి చుక్కల్నేలుదాం చలో
నీలోని కాలీని నిలువెల్లా నింపేయ్ని నీలొ వున్న నిను నువ్వె నీలో
No entry వుంటె దాటి దూకెద్దాం తెగువే ఇందనం
Bottom is Up అని అంతూ చూసెద్దాం మళ్ళీ షురు చెద్దాం
Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever

hook Move your Body, Shake your Booty, Clap your Hands and Scream
Oh My lady start the Party oh

వొదిలేసెయ్ మోమాటం హోరెత్తే ఆరాటం హగ్ ఇచ్చి హలో అనే క్షణం
టచ్ ఐతే ఆ దైవం స్మైల్ ఇచ్చి అడిగేద్దాం రోజు శనివారం అయ్యే వరం
చెయ్యొద్దన్నదే చేసి చూపిద్దాం వినకుండా మనం
హద్దే అన్నదే రద్దు చేసేద్దం పొద్ధే ఆపేసెద్దాం

This is this is this is this is (Saturday Night Fever)
Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever

అదిరే మరో లోకం పదరా అంది వెల్కమ్ఎ దురొచ్చి రమ్మన్నది సుఖం
నిదురెరాని మైకం రూలే లేని Kingdom దిగులే దిగిపొయేంత వేగం
వోడ్కా సంద్రమే పొంగి పారేల తయ్యారందరే
So Called స్వర్గమె చిన్నబోయేల ఆయ్యాశి కరే

This is this is this is this is (Saturday Night Fever)
Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever

WRITERS

KRISHNA KANTH GUNDAGANI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other