LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Alijadalu Chaligilulu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు
గుసగుసలు పదనిసలు పెదవులలో మొదలు
వేచింది చాలు ఇలా ఇన్ని నాళ్లు దాచేందుకా అసలు

అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు
గుసగుసలు పదనిసలు పెదవులలో మొదలు

గుండె లోతులోన జ్వరాన్ని పెంచుతున్న విరహమింక పైకి తేలునా
కంటి అంచులోన ఎర్రగా మారుతున్న కలని చూసి వేయి అంచనా

సరే ఇంక చేసేది ఏముంది నేను
నువ్వేం చేసినాగాని ఆ మాట ఈ మాట మాట్లాడనా
అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు
గుసగుసలు పదనిసలు పెదవులలో మొదలు

ఓఓఓ ఓఓఓ

బందిపోటు నైనా భలేగా దోచినావే బదులు తీర్చుకోక మాననే
ఆకతాయి నైనా అల్లేసి ఆడినావే అసలు ఆట ముందరున్నదే

మరే ఇంక ఆలస్యం ఏమంత నీకు
సరిసరిగా ఓ వింత లోకాన్ని మైకాన్ని చూపేందుకు

అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు
గుసగుసలు పదనిసలు పెదవులలో మొదలు
వేచింది చాలు ఇలా ఇన్ని నాళ్లు దాచేందుకా అసలు
అలజడులు (చలిగిలులు) హృదయంలో (మొదలు)
గుసగుసలు పదనిసలు పెదవులలో మొదలు

WRITERS

Ananth Sriram

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other