LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Bhaktha Paalaka

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఆ..ఆ..ఆ...
భక్తపాలకా ముక్తిదాయకా
కరుణాలవాలా కీర్తించెదా
ఆదరించుమా ఆత్మపోషకా
సాదరంబుగా సేవించెదా
ఆ..ఆ..ఆ..ఆ...

నినుచేరని తలపు ఏలయా
నినుకాంచిన కనులు మేలయా
చిన్నచూపుతో నన్ను చూడక
తల్లిపక్షిలా ఆదుకొంటివి!

నీవులేనిదే బ్రతుకలేనయా
నినుచూడని పొద్దు వద్దయా
ఆశనీవని శ్వాసనీదని
నమ్మి చేరితి మోకరిల్లితి!

WRITERS

Mr. Madanu, Mrs Chintha

PUBLISHERS

Lyrics © O/B/O DistroKid

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Sadness

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None