కోర్కెలు తీర్చే అంతోనివారా
కోర్కెలు తీర్చే అంతోనివారా
అంతోనివారా! మా అంతోనివారా
పోయిన వస్తువు దొరికించువారా
పోయిన వస్తువు దొరికించువారా
నెమ్మది తనమును నేర్పించువారా
నెమ్మది తనమును నేర్పించువారా
అంతోనివారా! మా అంతోనివారా
అంతోనివారా! మా అంతోనివారా
ప్రేమతో మమ్ము పాలించువారా
ప్రేమతో మమ్ము పాలించువారా
ప్రాణులనన్నీ ప్రేమించువారా!
ప్రాణులనన్నీ ప్రేమించువారా!
అంతోనివారా! మా అంతోనివారా
అంతోనివారా! మా అంతోనివారా
స్వస్థతలెన్నో కలిగించువారా
స్వాంతనకూర్చి పంపించువారా
స్వస్థతలెన్నో కలిగించువారా
స్వాంతనకూర్చి పంపించువారా
అంతోనివారా! మా అంతోనివారా
అంతోనివారా! మా అంతోనివారా
అంతోనివారా! మా అంతోనివారా
అంతోనివారా! మా అంతోనివారా