Hello Rockstar I am your Angel
అరే ఓ Rockstar I am Single
Mister Rockstar అవుదాం Mingle
చల్ చల్ Rockstar చేద్దాం Jingle
పండగ చేసి breakup అయిపోతా
ఆవ్ తుఝే మోకోర్తా Rockstar నీ styleకో like కొడతా
ఆవ్ తుఝే మోకోర్తా Rockstar
పండగ చేసి breakup అయిపోతా
ఆవ్ తుఝే మోకోర్తా Rockstar
ఆవ్ తుఝే మోకోర్తా Rockstar
Cheers కొడుతూ birthday అందాం
freak out చేస్తూ friendship day అందాం
వేలం వెర్రిగ ప్రేమించేస్తూ
Valentine's Day అనుకుందాం
సిగ్గే విడిచి Children's Day అందాం
kissesల కర్మాగారంలోనే నేడే May Day జరిపేద్దాం
పండగ చేసి breakup అయిపోతా
ఆవ్ తుఝే మోకోర్తా Rockstar
ఆవ్ తుఝే మోకోర్తా Rockstar