LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dreamy Chinnari

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హో హో హో హో హో హో ఒవో
హో హో హో హో హో హో ఒవో

Hey Dreamy Little చిన్నారి
నీ చిన్ని కళ్ళు విప్పి చూడవే
Hey Chubby చిట్టి చిన్నారి
నీ చిన్ని రెక్క విప్పి సాగవే
నిన్న కన్న కల తీరుతున్న కల
నింగి దాటు కల విరియగా విరియగా
Hey Dreamy Little చిన్నారి
నీ చిన్ని కళ్ళు విప్పి చూడవే
Hey Chubby చిట్టి చిన్నారి
నీ చిన్ని రెక్క విప్పి సాగవే
నీదే కాదా మెరిసే బంగారు లోకం
ఎగిరే గువ్వై పదవే ఆపకు వేగం
నిన్న కన్న కల తీరుతున్న కల
నింగి దాటు కల విరియగా విరియగా
నిన్న కన్న కల తీరుతున్న కల
నింగి దాటు కల విరియగా విరియగా

కలతోటి మాటాడు
నీ కన్నుల్ని మూసి పెదవుల్ని మూసి
ఎవరేమి అంటున్నా నువు మాటలాడు(మాటలాడు)
కలతోటి నడయాడు
నీ చేతుల్ని కలిపి క్షణమాగకుండా
ఈ భూమి విడిపోని నువు నాట్యమాడు
Hey చిన్నారి Hey చిన్నారి
నీ స్వప్నమే దోస్తు నీకు
Hey చిన్నారి Hey చిన్నారి
చిరుగాలిలా నువ్వు సాగు
నిన్న కన్న కల తీరుతున్న కల
నింగి దాటు కల విరియగా విరియగా
నిన్న కన్న కల తీరుతున్న కల
నింగి దాటు కల విరియగా విరియగా
Hey Dreamy Little చిన్నారి
నీ చిన్ని కళ్ళు విప్పి చూడవే
Hey Chubby చిట్టి చిన్నారి
నీ చిన్ని రెక్క విప్పి సాగవే

నానే నానే నన నానే నానే నన నానే నానే నన
నానే నానే నన నానే నానే నన నానే నానే నన

WRITERS

A G MANI

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None