మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లలు తురుముల ముడిచిన బరువున
జల్లన పుప్పొడి జారగ పతిపై
జల్లన పుప్పొడి జారగ పతిపై
బింకపు కూటమి పెనగేటి చెమటల
బింకపు కూటమి పెనగేటి చెమటల
వేంకటపతిపై వెలదులు నించేరు
వేంకటపతిపై వెలదులు నించేరు
జగడపు చనువుల జాజర జాజర జాజర జాజర జాజర