హోల్డ్ అప్ హే పిల్లా నీ పేరు బ్యాగీ వెళ్లి పోకే నన్ను వదలి ఎందుకే నీకు అంత కోపం
తగ్గించుకో కొంచెం కొంచెం నేను నీకు నచ్చినట్టు నా నా నాకు తెల్లిదే
నాకు నాకు తెల్లిదే టా టా టా టా తెల్లిదే పగళ్లులో రాత్రుళ్లలో
నీ గురించి ఆలోచించి చస్తున్నానో నీ కన్నులోకి కన్ను పెట్టి నిన్ను చూడగా
నా లోకం అంతా మారిపోయి నన్ను మాయ చేసింది
(ఆల్‌రైట్ నన్ను మాయ చేసి) నన్ను మాయ చేసి నన్ను నన్ను మాయ చేసిందే
హే చందమామ నీ జాడ చెప్పవమ్మా నిన్ను మించే అందం ఇదిగో చూడవమ్మా
అందం ఇదిగో చూడు అందం అందం ఇదిగో చూడవమ్మా
నా కనులు వెతికేలా నా హృదయం పిలిచేలా నన్ను ఏదో మాయ చేసి
నీ ప్రేమలో ముంచావా నా కనులు వెతికేలా నా హృదయం పిలిచేలా
నన్ను ఏదో మాయ చేసి నీ ప్రేమలో ముంచావా గర్ల్ నూ నా మదిలో
నా మదిలో నా నా మదిలో నా హృదయంలో నేను నీ వల్లో నీ వల్లో నే నే వల్లో
నువ్వు నా కలలో గర్ల్ నూ నా మదిలో నా మదిలో నా నా మదిలో నా హృదయంలో
నేను నీ వల్లో నీ వల్లో నే నే వల్లో నువ్వు నా కలలో
నమస్తే ఓం శ్రీపతి గర్ల్ నువ్వు అంటే నా నా ప్రియ సఖి నీ నీ వెంట యే మై షాడో రోల్స్
నీ గురించి థింకింగ్ మై టైమ్ ఫ్లోస్నీ కన్నులూ లైక్ ది స్టార్స్ ఇన్ ది స్కై
అవి చూడగానే ఐ డ్రాప్ బై ఇన్ ఎ ట్రాన్స్ వన్ ఇన్ ఎ మిలియన్ బిలియన్ ట్రిలియన్
ఓ చిల్ యూర్ దట్ స్పెషల్ వన్ ఆఫ్ ఎ కైండ్ యూర్ దట్ ప్రెషస్ గోల్డ్ మైన్
ఐ బెట్ ఐ యామ్ గొన్నా మేక్ యూ మైన్ నువ్వు నాతో ఉంటే మై లైఫ్ సో బ్రైట్
అది కాదు అంటే ఐ విల్ గో అవుట్టా సైట్ యే
నా కనులు వెతికేలా నా హృదయం పిలిచేలా నన్ను ఏదో మాయ చేసి
నీ ప్రేమలో ముంచావా నా కనులు వెతికేలా నా హృదయం పిలిచేలా
నన్ను ఏదో మాయ చేసి నీ ప్రేమలో ముంచావా
గర్ల్ నూ నా మదిలో నా మదిలో నా నా మదిలో నా హృదయంలో నేను నీ వల్లో నీ వల్లో
నే నే వల్లో నువ్వు నా కలలో గర్ల్ నూ నా మదిలో నా మదిలో నా నా మదిలో
నా హృదయంలో నేను నీ వల్లో నీ వల్లో నే నే వల్లో నువ్వు నా కలలో