LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Jalakalatalalo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
జలకాలాటలలో గల గల పాటలలో ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా

ఉన్నది పగలైనా అహ వెన్నలెకురిసేనె
ఉన్నది పగలైనా అహ వెన్నలెకురిసేనె
అహ వన్నె చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే
అహ వన్నె చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే
జలకాలాటలలో గల గల పాటలలో ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా

తీయని రాగమెదో మది హాయిగ పాడెనె తీయని రాగమెదో మది హాయిగ పాడెనె

తరుణ కాలమెలే అది వరుని కొరకు పిలుపే
తరుణ కాలమెలే అది వరుని కొరకు పిలుపే
అది వరుని కొరకు పిలిపే
జలకాలాటలలో గల గల పాటలలో ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా

WRITERS

Pendyala, Pingali

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share

See A Problem With Something?

Lyrics

Other

From This Artist