ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ
పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు
ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేట్టు లేదు
నా లోకి జారింది ఓ తేనే బొట్టు
నమ్మేట్టుగా లేదుగా ప్రేమే
నన్ను తాకే హాయే ప్రేమో ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో ఏమో
నాలోకి కళ్లారా చూస్తున్నా
సందేహం నువ్వేదో విన్నావని
విన్నట్టు ఉన్నావా బాగుందని
నన్ను తాకే హాయే ప్రేమో ఏమో
చెప్పలేని మాయే ప్రేమో ప్రేమో
నన్ను తాకే హాయే ప్రేమో ఏమో
నా జన్మే కోరింది నీ తోడుని
చెప్పలేని మాయే ప్రేమో ప్రేమో ప్రేమో
ఏమో ఏమో ఏమో తాకే హాయ్ ప్రేమో