మా బావకి ఎర్ర కోకంటే చాలా ఇష్టం
బావకి ఇష్టం కదా అని ఓ రోజు
ఎర్ర కోక కట్టుకొని తోట్లోకెళ్ళాను
బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు
బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది
అటు పక్క బావ ఇటు పక్క నేను
మధ్యలో సర్రుమని శబ్దమైంది బుస్ అని పాము పడగెత్తింది
కళ్ళు రెండు గట్టిగా ముసుకున్నాను
ఓలమ్మో ఆ తరువాత పాము ఏం చేసిందే మల్లీ
జర జర పకింది గజగజ వనికాను
కాళ్ళికి తగిలింది గడగడలాడాను
పై పై కొచ్చింది బిత్తరపొయను
కితకితలేట్టింది తికమక పడ్డాను
చెట్టెక్కాను పుట్టెక్కాను గట్టెక్కాను మెట్టెక్కాను
ఎక్కడకేల్తే అక్కడకొచ్చి కాళ్ళు ఏలు చుట్టేసిందయో
హాయ్ హయ్ హయ్ హయ్ హయ్ ఏ ఏస్కో
అబ్బా, నాగుపాము కాటు వేసిందోయ్
కన్నె గుండెలోన కాక రేపిందోయ్
దాని కాటు కూడ కమ్మగా ఉందోయ్
అబ్బా నొప్పి కూడ సమ్మగా ఉందోయ్
పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికొడు ఒరయ్యో
పామును చూసి బిగుసుకు పొయాడోయ్
కర్ర తేస్తనన్నాడు తుర్రుమంటు వెళ్ళాడోయ్
మామిడి కొమ్మ గలగల ఉపాడోయ్
చిన్న పుల్ల అయిన పడలేదు చూడయ్యో
కొర కొర కొర కొర కోపం వచ్చిందోయ్
కోపం వచ్చిన తాపం వచ్చిన ఉంచుకో వద్దు మల్లీ దించేసుకొవాలి
ఏంటి దించుకునేది దాని బావ వట్టి పిరికోడంటా
ఇదుగో మల్లీ మీ బావ సంగతి మాకేందుకు ఆ పాము సంగతి ఏమైదో చెప్పు
పిల్లా నాగుపాము కాటు వేసిందా
కన్నె గుండెలోన కాక రేపిందా
దాని కాటు కూడ కమ్మగా ఉందా
అయో నొప్పి కూడ సమ్మగా ఉందా
రాజమండ్రి centreలో పుష్కరాల జాతరలో
మాయదారి బావయ్యో మరిసిపోలేదు ఒరయ్యో
చెంతకోచ్చి కిలకిల నవ్వాడోయ్
సంచిలోనుంచి ఓ పాము తీశాడోయ్
Flute వాయించి ఆడించి చూపడోయ్
మిలమిలమిల మైకం కమ్మిందోయ్
ఏంటి మీ బావ పాములాడించుకుంటున్నాడా
మరీ అయితే ఆ రోజు పామును చూసి ఎందుకు బయపడ్డాడే మల్లీ
ఎహే నువ్ మూస్కో, ఆ రోజు బయటపడింది పామును చూసికాదు అంటావే
నీ యమ్మబడవా, తరువాత ఏమైందే
మళ్ళీ నాగుపాము కాటు వేసిందోయ్
కన్నె గుండెలోన కాక రేపిందోయ్
దాని కాటు కూడ కమ్మగా ఉందోయ్
అబ్బా నొప్పి కూడ సమ్మగా ఉందోయ్