LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Diri Diri

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
भाइयो और बहनो सत श्री अकाल ( सत श्री अकाल)
Come and join us आज की शाम आप के नाम

హో (హొయ్) హో హో (హొయ్) హో
హో (హొయ్) హో హో (హొయ్) హో
హో (హొయ్) హో హో (హొయ్) హో
హో (హొయ్) హో (హొయ్)

డిరి డిరి డిరిడీ వారెవా
డిరి డిరి డిరిడీ వారెవా
డిరి డిరి డిరిడీ వారెవా
ఇప్పుడిప్పుడిప్పుడే వారెవా
ఇచ్చిపుచ్చుకుంటే వారెవా
అరె ఇద్దరొకటయెరో వారెవా
డిరి డిరి డిరిడీ వారెవా
ఇప్పుడిప్పుడిప్పుడే వారెవా

హొయ్ (హో) హొయ్ (హో) హొయ్ (హో) హొయ్ (హో)

అదిరి పడకురో (హొయ్ హొయ్)
దిగులుపడకురో (హొయ్ హొయ్)
కడలి అడుగులో మగువ మనసులో ఏవిటుందో చెప్పలేవురో

అమ్మమ్మ అంతనిందలొద్దులే (ఆహ)
అంతంత పెద్దమాటలొద్దులే (ఆహ)
మనసు తెరతీసి ఉందిలే నన్నుచూడమందిలే
అరె ముచ్చటింక ముందరుందిలే

హొయ్ (హో) హొయ్ (హో) హొయ్ (హో) హొయ్ (హో)

హే డిరి డిరి డిరిడీ వారెవా
ఇప్పుడిప్పుడిప్పుడే వారెవా
ఇచ్చిపుచ్చుకుంటే వారెవా
అరె ఇద్దరొకటయెరో వారెవా

హో ఓ ఓ ఓ హో ఓ ఓ ఓ

హొయ్ (హో) హొయ్ (హో) హొయ్ (హో) హొయ్ (హో)

కనులు కలపరో (హొయ్ హొయ్)
మనసు తెలపరో (హొయ్ హొయ్)
మొదటి పిలుపుతో వరస కలపరో
పెళ్ళిడోలు మోగుతుందిరో

వలపు వల జారుకుందిలే (ఆహ)
దుడుకు వయసాగనందిలే (ఆహ)
మనసు జత కోరుకుందిలే అది చెప్పలేదులే
ఈ సందడంత అందగాడిదే

హొయ్ (హో) హొయ్ (హో) హొయ్ (హో) హొయ్ (హో)

హే డిరి డిరి డిరిడీ వారెవా
ఇప్పుడిప్పుడిప్పుడే వారెవా
ఇచ్చిపుచ్చుకుంటే వారెవా
అరె ఇద్దరొకటయెరో వారెవా
హే డిరి డిరి డిరిడీ వారెవా
డిరి డిరి డిరిడీ వారెవా
డిరి డిరి డిరిడీ వారెవా
డిరి డిరి డిరిడీ వారెవా

WRITERS

KULASHEKAR, R.P. PATNAIK

PUBLISHERS

Lyrics © Royalty Network, Warner Chappell Music, Inc.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist