గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా
గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా
గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా
సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళం కాదా
సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళం కాదా
సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళం కాదా
సిరిపురం పిల్లా మేం సీరలోళ్ళం కాదా
సిరిపురం పిల్లామేం సీరలోళ్ళం కాదా
సిరిపురం పిల్లామేం సీరలోళ్ళం కాదా
మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళం కాదా
మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళం కాదా
మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళం కాదా