జం జనననన జననన నన జం జనననన జననన
కుకుకుకు కుకుకుకు కుకుకుకు కుకుకుకు
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా
మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
మన ప్రేమలో నిజమన్నది కొలువుందిలే
మన జంటని అది అందుకే కలిపిందిలే
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా
మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
జం జనననన జననన నన జం జనననన జననన
కుకుకుకు కుకుకుకు కుకుకుకు కుకుకుకు
సేద తీరితే ప్రియురాలి నీడలో
బాధలన్న మాటలింక చేరలేవులే
మండుటెండ మంచు లాగా మారుతుందిలే
వలపుల మహిమకు అడగని వరములు ఎదురుగ నిలిపెను
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా
మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
జం జనననన జననన నన జం జనననన జననన
దేవుడైన గీత గీసి ఆపుతానులే
చరితలో మన కథ నిజముగ నిలుచును యుగములు గడిచినా
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా
మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
మన ప్రేమలో నిజమన్నది కొలువుందిలే
మన జంటని అది అందుకే కలిపిందిలే
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా
మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా