LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nesthama

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నేస్తమా నేస్తమా
ఆ గుడి గంటలు మోగితే నువ్వొచ్చావనుకున్నా
ఏ జడ గంటలు ఊగిన నువ్వేలే అనుకున్నా

నీ ఊహల్లో రేయి పగలు నే విహరిస్తున్నా
నీ జ్ఞాపకమే ఊపిరి కాగ ఇంకా బతికున్న
ఇంకా బతికున్న

ఎప్పుడు చూస్తానో నీ నవ్వుల పువ్వులని
ఎప్పుడు వింటానో నీ మువ్వల సవ్వడిని

WRITERS

KULA SEKHAR, R.P. PATNAIK

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist