LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nuvve Naku Pranam

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఓ ఓ ఓ ఓ

నువ్వే నాకు ప్రాణం (ఓఓఓ)
నువ్వే నాకు లోకం (ఓఓఓ)
ప్రేమే రాగ బంధం
ప్రేమే వేద మంత్రం
కష్టాలెన్ని ఎదురైనా గాని మనకున్న బలమే (ప్రేమ ప్రేమ)
నువ్వే నాకు ప్రాణం
నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం
ప్రేమే వేద మంత్రం

చం చననచనన చం చననచనన చం చననచనన చం చననచనన

ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ

నీలో ఆశ రేపే శ్వాస పేరే ప్రేమ కాదా
లోలో పల్లవించే పాట పేరే ప్రేమ కాదా
జీవితానికో వరం ప్రేమనీ
ప్రేమ లేని జీవితం లేదనీ

ఒకటై పలికేనట ఈ పంచ భూతాలు
నువ్వే నాకు ప్రాణం

నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం
ప్రేమే వేద మంత్రం

ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ

నిన్ను నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాదా
మిన్ను మన్ను తడిపే చిలిపి చినుకే ప్రేమ కాదా
లోపమంటు లేనిదే ప్రేమని
ప్రేమ నీకు శాపమేం కాదనీ

ఎదలో పలికేనట కళ్యాణ రాగాలు
నువ్వే నాకు ప్రాణం

నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం
ప్రేమే వేద మంత్రం
కష్టాలెన్ని ఎదురైనా గాని మనకున్న బలమే (ప్రేమ ప్రేమ)
నువ్వే నాకు ప్రాణం
నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం
ప్రేమే వేద మంత్రం

WRITERS

KULA SEKHAR, R.P. PATNAIK

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist