LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nuvve Nenu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నీకు నెను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను
చరితలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను
నింగి నెల నీరు సాక్షిగా
ఆ కొండా కోన వాగు సాక్షిగా
ప్రేమా

నీకు నెను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను
లోకమంతా ఏకమైనా వేరుకాము నువ్వు నేను
ఆలయాన దైవం సాక్షిగా
గుండెలోన ప్రేమ సాక్షిగా
ప్రేమ

WRITERS

KULA SEKHAR, R.P. PATNAIK

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist