ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా
నీకు ముద్దులు కావాలా లేక గుద్దులు కావాలా
కోడిగిత్తల దూకుడులో ఈడు అల్లల్లాడాలా
ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
ఒయ్ తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా
నీకు ముద్దులు కావాలా లేక గుద్దులు కావాలా
కోడిగిత్తల దూకుడులో ఈడు అల్లల్లాడాలా
ఓయ్ ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
ఆ హాహా తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా
చెంపకు చుమ్మా ఇస్తాలేమ్మా చెంతకే చేరని
నిన్ను చూసి ఆగనంది ఈ వయసు
స్వీటే హాటుగుంది హాటే ఘాటుగుంది
హయ్యరే హొయ్యారే నేనింకా తయ్యారే
ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
హొయ్ తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా
చిలిపి ఆటలకు వస్తావా కౌగిలి గింతలు ఇస్తావా
కొట్టకు కన్ను చంపకు నన్ను చూపుతో సోకుకూ
సన్నజాజి పందిరుంది సరదాగా
వెన్నెలమ్మ మారుతుంది పరదాగా
నువ్వే ఎస్ అంటే నేనే కస్సు మంట
ఆ బుగ్గా ఈ బుగ్గా రాస్తావింక
ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా
నీకు గుద్దులు కావాలా లేక ముద్దులు కావాలా
కోడిగిత్తల దూకుడులో ఈడు అల్లల్లాడాలా
ఒహో నీకు ముద్దులు కావాలా లేక గుద్దులు కావాలా
లాలా లాలాలా లాల లాలా లాలాలా (హొయ్ హొయ్)