వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం
కరుణించి ఆధరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా
వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం
నీ చెలిమే ఊపిరిలా బతికిస్తోంది నన్ను
నీ తలపే దీపంలా నడిపిస్తోంది నన్ను
ఎంత చింత చేశినా సొంతమవని బంధమా
ఎంతగ తపించిన అందనన్న పందమా
ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మా అందాల ఆకాశమా