తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి(ఓహోహో)
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
ఏమో అవునేమో నిజమేమో (లాలలాల)
నాలో మైమరపే రుజువేమో (లాలలాల)
ఓహోహో హూ ఓహో ఓ ఓహోహో హూ ఓహో ఓ
ఓహోహో హూ ఓహో ఓ ఓహోహో హూ ఓహో ఓ
ఒక్కటే జ్ఞాపకం ఆమెతో పరిచయం
అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం
చెప్పమ్మా ఓ పావురమా ఆమెతో ఈ సంగతి (లలాలలాల)
ఆమెనే వెతకటం అందుకే బతకటం
ప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం
తన గుండె గూటిలో నే వాలేదెలా
చెప్పమ్మా(లల) కలవరమా(లాలాల) ఆమెతో నీ అలజడి
ఏమో అవునేమో నిజమేమో (లాలలాల)
నాలో మైమరపే రుజువేమో (లాలలాల)
ఏంచేసిందో ఆ చిన్నది (లాలలాల)
ప్రేమించేసానందీ మది (లాలలాల)
తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి