LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Hosanna

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హోసన్నా నానన్న హోసన్నా నానన్న హోసన్నా నననానినని నినా నానన్న
హోసన్నా నానన్న హోసన్నా నానన్న హోసన్నా నన నానినని నినా నానన్న

అడుగడుగునా నిను చూసా అణువణువునా నిను చూసా మనసున నిను చూసా మాయగా
ప్రతి క్షణమున వశమౌతా ప్రతి జనమున జాతనౌతా ప్రతి కల నేనౌతా ప్రేమగా
హే ప్రాణం లో ప్రాణంగా చేరావే ఓ ప్రేమ ఊహించలేదు ఈ వరం
ఊపిరిలో ఊపిరిగా కలిసావా నాలోన నాతొడయ్యిందే సంబరం
హోసన్నా నానన్న హోసన్నా నానన్న హోసన్నా నననానినని నినా నానన్న
హోసన్నా నానన్న హోసన్నా నానన్న హోసన్నా నన నానినని నినా నానన్న
అడుగడుగునా నిను చూసా అణువణువునా నిను చూసా మనసున నిను చూసా మాయగా

ఎన్ని వెలుగులో
ఎన్ని జిలుగులో
ఎన్ని తళుకులో
ఎన్ని మెరుపులో హూ
నిన్ను తెగ తలిచిన హృదయంలో
ఎన్ని మెలికలో
ఎన్ని కులుకులో
ఎన్ని ఉలుకులో
చిన్ని పెదవిలో
ఇన్నాళ్ళుగా దాచుంచిన కష్టాన్ని చెప్పడంలో
మౌనాలనే మోగించిన ఈ వేళలో
హే హే ప్రాణంలో ప్రాణంగా చేరావే ఓ ప్రేమ ఊహించలేదు ఈ వరం హేయ్
ఊపిరిలో ఊపిరిగా కలిసావా నాలోన నాతొడయ్యిందే సంబరం
హోసన్నా నానన్న హోసన్నా నానన్న హోసన్నా నననానినని నినా నానన్న

వెన్నెలెవరిది
కన్నె కనులదే
చీకటెవరిది
నీలి కురులదే
స్వర్గమెవరిది చెలి సొగసులదే
కౌగిలేవారికి
కొంటె వయసుకే
ముద్దులెవరికి
ముందు మనసుకే
నెగ్గావుగా నేనిక్కడ పెట్టె పరీక్షలన్నీ నాగుండెలో ఉద్యోగమే పొందాలని
హే హే ప్రాణంలో ప్రాణంగా చేరావే ఓ ప్రేమ ఉహించలేదే ఈ వరం హేయ్
ఊపిరిలో ఊపిరిగా కలిసావా నాలోన నాతొడయ్యిందే సంబరం
హోసన్నా నననన హోసన్నా నానన్న హోసన్నా నననానినని నినా నానన్న

WRITERS

ANANTH SRIRAM, S. THAMAN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other