వెండి చీర చుట్టుకున్న వెచ్చనైన వెన్నెలా
వచ్చి వాలి చంపమాకు నన్నిలా
చిచ్చుబుడ్డి కల్లతోటి గుచ్చుకుంటె నువ్వలా
మచ్చుకైనా మెచ్చుకోదు నవ్విలా
అబ్బ ఇంత కోపమా దగ్గరుండి దూరమా
అలాగ ఉలికిపడకు ఉలికిపడకు ఉలికిపడకలా
ఊ అంటె ఉడికిపోయి ఉరిమి పడకలా
ఓహోహో ఎగిరి పడకు ఎగిరిపడకు ఎగిరిపడకలా
తుఫాను హోరులోన గాలిపటములా
బుల్లి విలనుతో పాటు పిల్ల దెయ్యమే కాదు
బుజ్జి భూతముంది నువ్వు ముద్దు పెట్టకే
ప్రేమ చూపటం రేపు లేని పోనిదీ డౌటు
చిన్న బుచ్చుతావు కాస్త హద్దు దాటితే
కొలవలేని గారమ పొగుడుతుంటె నేరమా
అలాగ ఉలికిపడకు ఉలికిపడకు ఉలికిపడకలా
ఊ అంటె ఉడికిపోయి ఉరిమి పడకలా
ఓహోహో ఎగిరి పడకు ఎగిరిపడకు ఎగిరిపడకలా
తుఫాను హోరులోన గాలిపటములా
పెళ్ళితంతుకే మేము పెద్దమనుషలం కామా
పక్కనున్న లెక్క లేదు మేము ఇప్ప్డే
బుజ్జి బుగ్గలే మావి ముద్దు పెట్టరా మీరు
బుంగ మూతి పెట్టుకోమ మేము ఇప్పుడూ
చిన్ని చిన్ని నవ్వులం చిట్టి పొట్టి పిల్లలం
బ్లాకు రోడ్డు రెడ్డు కారు
అలాగ ఉలికిపడకు ఉలికిపడకు ఉలికిపడకలా
ఊ అంటె ఉడికిపోయి ఉరికిపడకలా
ఓహోహో ఎగిరి పడకు ఎగిరిపడకు ఎగిరిపడకలా
తుఫాను హోరులోని గాలిపటములా
ననననాననాననన ననననాననాననన ననననా
ననననాననాననన ననననాననాననన ననననా