ఇరగ మరగ reels చేద్దాం పొల్లా
Hook-step అయ్యేలా ఆడి పాడాల
గిబిలి గిబిలి గిబిలి నువ్వే నా జాబిలి
గిబిలి గిబిలి గిబిలి గిబిలి గిబిలి గిబిలి
బబిల్లి బబిల్లి బబిల్లి మాటినావే బుల్ బులి
బబిల్లి బబిల్లి బబిల్లి బబిల్లి బబిల్లి బబిల్లి
అవ్వార గోడ మీద ఆస్కీ బుస్కీ ఆడి
unlimited views అందుకుందామే
జమిడిక మోతలకు జాక్సన్ స్టెప్పులు ఏసి
single night ల ring తిప్పేద్దామే
ఒంటిగా మనం ఎన్ని పోస్టులు పెడుతున్నా
జంటగా జామింగే చేద్దాం రా పిల్ల
content యె అదిరి పోతది మల్లా
shares కొట్టే song-u మనది
my village show మనది పరేషన్ ఏంది
అరె గిబిలి గిబిలి గిబిలి నువ్వే నా జాబిలి
గిబిలి గిబిలి గిబిలి గిబిలి గిబిలి గిబిలి(ఏయీ పిల్ల ఇటు చూడే ఊకె ఫోన్లు కాదు )
బబిల్లి బబిల్లి బబిల్లి మాటినావే బుల్ బులి
బబిల్లి బబిల్లి బబిల్లి బబిల్లి బబిల్లి బబిల్లి(అరె గట్లేముందే పిల్ల ఇటు చూడు )
నువ్వు నేను కలిస్తే గిబిలి గిబిలి
ఏ పిల్ల reel trend అయిపోద్ది మనది
గల్లి గల్లి నువ్వు తీసిన సాంగు మనది
నిన్న మధ్యలో నుంచి జోడికి దేత్తడి
నీ reel చూసి public గుండెల్లో సందడి
బచ్చా బచ్చగాల్లో నిండుద్ది energy
like comment share లు finally finally
మైసమ్మ సెట్టు కాడ mike-u camera పట్టి
మన వాగు దేవతను vlog చేద్దామా
కట్ట మీద దాక్కుంది కట్ల పాము అని చెప్పి
భయపెట్టి blockbuster prank చేద్దామా
సక్కంగా లేనంటూ పక్కకు పెట్టొద్ధే
సత్తెంగా చెబుతున్నా నిన్ను నీవొన్నే
మనకున్న ఈ బంధం ఈనాటిది కాదే
ఎనకట్టి సందున్న franchise ఏనె
ఒక లారెడు like లు వస్తాయి
బోలెడు subscribers ఏ పెరుగుతారు తెల్లార్తే
సీక్వెల్లుకు సీన్ ఉన్న సినిమా మనదే
హేయ్ గిబిలి గిబిలి గిబిలి నువ్వే నా జాబిలి
గిబిలి గిబిలి గిబిలి గిబిలి గిబిలి గిబిలి(హ హ హ )
బబిల్లి బబిల్లి బబిల్లి మాటినావే బుల్ బులి
బబిల్లి బబిల్లి బబిల్లి బబిల్లి బబిల్లి బబిల్లి
గిబిలి గిబిలి రేపటి మనది topic మనది నువ్వు ది సొంగు మనది
గిబిలి గిబిలి రేపటి మనది topic మనది finally finally