LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

YSRCP Song

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
YSRCP YSRCP YSRCP YSRCP
ఢీ కొట్టే మా పార్టీ వచ్చింది చూడు
YSRCP YSRCP
దమ్మున్న మా పార్టీ వచ్చింది చూడు
YSRCP YSRCP

ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు
సీమ సింగంలా తోడ గొట్టే చూడు
ఊరు ఊరంత ఉండాలి తోడు
దూసుకొచ్చేలా రాజన్న రాజ్యమే

సంబరం చెయ్యండి ఈ రోజు రా
పగోడుకెక్కేలా డప్పులు కొట్టండి రా

రా రా రా రా

YSRCP YSRCP YSRCP YSRCP
YSRCP YSRCP YSRCP YSRCP

హే హే హే హే హే హే హే హే హే

యుద్ధమైన సిద్ధమంటు ముందు ఉంటామ్ మేం
మంచి కోసం పోరాటం చేసే జెండా మాదే రా

మీసాలే మెలేసి చెప్పండి ధైర్యంగా
రోషాలే ఉన్నోల్లం వచ్చాము ఏకంగా

వచ్చాడు మా అన్న జగనన్న రా
సంతోషం నిండేలా ఆడాలి పాడాలి రా

రా రా రా రా
YSRCP YSRCP YSRCP YSRCP
ఢీ కొట్టే మా పార్టీ వచ్చింది చూడు
YSRCP YSRCP
దమ్మున్న మా పార్టీ వచ్చింది చూడు
YSRCP YSRCP

ఆంధ్ర ప్రజల సంక్షేమం కోసం
అన్న తమ్ముల ఆనందం కోసం
ఆడ బిడ్డల ఆశయం కోసం
నిప్పు కనికై దూకింది నీకోసమే

సంబరం చెయ్యండి ఈ రోజు రా
పగోడుకెక్కేలా డప్పులు కొట్టండి రా
రా రా రా రా

YSRCP YSRCP YSRCP YSRCP
YSRCP YSRCP YSRCP YSRCP

ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట
ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట

WRITERS

KAMMARA RANJITH

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None