ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ
అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా
సై సై అంట (హొయ్ హొయ్) చుసేయ్ అంత (హొయ్ హొయ్)
నీ సొమ్మంతా (హొయ్ హొయ్) నాదే నంట (హొయ్ హొయ్)
ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ
అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా
ఏ జింజక్ జింజక్ చక్ చ జింజక్ చ జింజక్ జింజక్ చక్ చ
ఓరి గండు తుమ్మెద చేరమంది పూపొద
ఓసి కన్నెసంపద దారి చూపుతా పద
మాయదారి మన్మథ (మరి అంత నెమ్మద)
అంత తీపి ఆపద (పంట నొక్కి ఆపేదా)
వయస్సుంది వేడి మీద వరిస్తోంది చూడరాదా
తీసి ఉంచు ని ఎద వీలు చూసి వాలేదా
ఓ రాధా ని బాధ ఓదార్చి వెళ్లేదా
ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ
అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ముద్దుముద్దుగున్నది ముచ్చటైన చిన్నది
జోరుజోరుగున్నది కుర్రవాడి సంగతి
హే నిప్పు మెలుకున్నది (తప్పు చేయమన్నది)
రెప్ప వాలకున్నది (చూపు చుర్రుమన్నది)
మరి లేతగుంది బాడీ భరిస్తుంద న కబాడీ
ఇష్టమైన ఒత్తిడి ఇంపుగానే ఉంటది
ఇందాక వచ్చాక సందేహమేముంది
ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ
అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా
ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ