చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెళ
మంచే కాడుంది రావే పంచదార మాపటేల తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెళ
అందమంతా ఆరబెట్టి పైట జారే కోడెగాలి కొట్టగానే కోక జారే పడలేనీ ఆరాటం
చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెళ
మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెళ
జాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా
తప్పులెన్ని చేసుకున్నా ఒప్పుకుంటా నువ్వు తప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా
నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కళా
ఓ రసాలమ్మ కోనలో పసందైన ఆ కల చలి తీరాలి సాయంత్రం
చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెళ
మంచే కాడుంది రావే పంచదార మాపటేల(తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెళ)
మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా పాలబుగ్గలోనే మొగ్గలన్ని ఇచ్చుకుంటా
చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటానీకు బిర్రుపట్టు రైక లెట్టి చూసుకుంటా
హోయ్ గులాబీల తోటలో కులాసాలు పండని
పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడని చిలకమ్మా నీ కోసం
చందమామ కన్నుకొట్టే సందెవేళ (సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెళ)
మంచే కాడుంది రారా పంచదార మాపటేల (తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెళ)
అందమంతా ఆరబెట్టి పైట జారే (కోడెగాలి కొట్టగానే కోక జారే)