LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Erraroi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అ హహహ ఎరరోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది
ఎరరోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది
తాగినోళ్ల తందనాలు వాగకుంటే వందనాలు
తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారో
ఎరరోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది

బం బబబం బబబం బం బబబం బబబం బం బబబం బబబం బం బబబం
బం బబబం బబబం బం బబబం బబబం బం బబబం బబబం బం బబబం

ఒరోరోరోరే పల్లవొచ్చె నా గొంతులో (ఓ హొయ్)
ఎల్లువొచ్చే నా గుండెలో (ఓ హొయ్)
పుట్టుకొచ్చే ఎన్నెన్ని రాగాలో
మందు కొట్టి ఒల్లెందుకు (ఓ హొయ్)
చిందులేసే తుల్లింతలో (ఓ హొయ్)
కైపులోన ఎన్నెన్ని కావ్యాలో
రేపన్నదే లేదని ఉమర్ ఖయ్యము అన్నాడురా
నేడన్నదే నీదనీ దూలిపాటి చలమయ్య చెప్పాడురా
రసవీర కసితీర నేరింటి చేపల్లే
గాలింటి గువ్వలే నే తెలిపోతాను
ఎరరోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది యాహూ అహ అహ అహ

బబబం బబబం

బబబం బబబం

దేవదాసు తాగాడురా (ఓ హొయ్)
వేదమేదో చెప్పాడురా (ఓ హొయ్)
విశ్వధాబి రాముడ్ని నేనేరోయ్ ఏయ్
ఒంటికేమో ఈడోచ్చేరా (ఓ హొయ్)
ఇంటికోస్తే తోడేదిరా (ఓ హొయ్)
పుట్టదంటి పూర్ణమ్మ యాడుందో
శృంగార శ్రీనాథుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా
సంసార స్త్రీనాదుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తానురా
ప్రియురాల జవరాల నీ చేప కన్నల్లే
నీ కంటి పాపల్లే నేనుండిపోతాలే
ఎరరోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది
తాగినోల్ల తందనాలు వాగకుంటే వందనాలు
తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారో
ఎరరోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది
ఎరరోయ్

WRITERS

KOTESWARA SALURI, SOMA T V, VETURI MURTHY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist