LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kontekonangi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

కొంటె కోణంగి వయసిది
నీలో చూసింది మగసిరి
అబ్బ ఎన్నాళ్ళకు నువ్వు దొరికావురో
కసిగా ఇల్లు ఒళ్ళు గుల్లైపోనీ
రారా హీరో మస్తి మారో
గుమ్మెత్తిస్తా దేఖో యారో
కొంటె కోణంగి వయసిది
నీలో చూసింది మగసిరి

ఆహహా ఆహహా ఆహహా ఆహహా

నచ్చే పోజివ్వనా మెచ్చే ముద్దివ్వనా.
నువ్వొకటిస్తే రాజా నేనింకటిస్తా రా
అరవై నాలుగు కళలు నా ఒడిలో నేర్పిస్తా
కోడె వయసు కౌగిట్లో కొత్త కోక నలగాలి
నంగ నాచి మలుపుల్లో గంగ వెర్రులెత్తాలి
వాడుకగా వేడుకగా గుమ్మని ఘుమాయించు గురుడా
కొంటె కోణంగి వయసిది
నీలో చూసింది మగసిరి

లాలలలాలలలా లాలలలాలలలా

నీలో ఆవేశము నాలో ఆరాటము
పోటాపోటీ లూటి చేసెయ్యాలీ పుట
సొగసులు దాచిన చోట సాగించేయ్ నీ వేట
వగలమారి వెన్నెల్లో ఉడుకులెత్తి పోవాలి
మల్లెపూల గుండెల్లో మోత మోగిపోవాలి
ఆ రతికే హారతిగా రేయిని రఫ్ఫాడించు మగడా
కొంటె కోణంగి వయసిది
నీలో చూసింది మగసిరి
అబ్బ ఎన్నాళ్ళకు నువ్వు దొరికావురో
కసిగా ఇల్లు ఒళ్ళు గుల్లైపోనీ
రారా హీరో మస్తి మారో
గుమ్మెత్తిస్తా దేఖో యారో

WRITERS

RAJ-KOTI, BHUVANCHANDRA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist