నాటు కొట్టుడు వీర కొట్టుడు కన్ను కొట్టుడు
రెచ్చగొట్టె చంటి పిల్లడు పాలకొచ్చాడే
నాటు కొట్టుడు వీర కొట్టుడు దంచి కొట్టుడు
దద్దరిల్లె కొంటె పిల్లడు పండు గిచ్చడే
ఈడు దుప్పట్లొ మన జోడు చప్పట్లు
పొద్దు చీకట్లొ మన ముద్దు ముచ్చట్లు
కౌగిలిలొ సిగ్గు భలి గాలి భలి ఎమో ఎమో
నాటు కొట్టుడు వీర కొట్టుడు దంచి కొట్టుడు
దద్దరిల్లె కొంటె పిల్లడు పండు గిచ్చడే
ఓయ్ నాటు కొట్టుడు వీర కొట్టుడు కన్ను కొట్టుడు
రెచ్చగొట్టె చంటి పిల్లడు పాలకొచ్చాడే ఎ
ముట్టడించి కొట్టలా ముగ్గల్లో నా ముద్దూ
మట్టగించి తొక్కలా మంచాలే ఈ పొద్దూ
కోకపల్లి రాజ్యంలో కోట గమ్మమాడందో
ఆనతీసి పట్టె దాక ఆరటాలమ్మో
హోయ్ చుట్టూ ముట్టి పట్టలా కౌగిట్లో నా సోకూ
కట్టు తప్పి పోవాలా చీరమ్మె కాసెపూ
రైకపల్లి రాజ్యంలో ముల్లు పడ్డ ముంగిట్లో
చిక్కులిప్పదీసెదాక మోమాటలమో
హె సృంగారానికి సింగం లాంటి చిన్నొడొస్తుంటె
సిగ్గు ఎగ్గు పుట్టిల్లల్లొ మొగై పోతుంటే
హొయ్ తాకిడి వేల చెలి తట్టుకోవాల
కస్సు బుస్సు పూజలతొ కాముడికి నమో నమో
నాటు కొట్టుడు వీర కొట్టుడు దంచి కొట్టుడు
దద్దరిల్లె కొంటె పిల్లడు పండు గిచ్చడే
ఓయ్ నాటు కొట్టుడు వీర కొట్టుడు కన్ను కొట్టుడు
రెచ్చగొట్టె చంటి పిల్లడు పాలకొచ్చాడే హె హె హె హె
చప్పరింత కొట్టలా మైకంలో ఓ మాటూ
అప్పగింతలియ్యలా మెత్తంగా ఈ నాడూ
పైటపల్లి తాలుకా పాలకొల్లు సంతల్లో
పండు కోసుకెళ్లెదాక పంతలేనమో
ఓ ఓ దండయాత్ర చేయలా దండల్తో ఓనాడు
ఎండ వెన్నెలవ్వలా ఏనాడో ఓనాడూ
పూలపల్లి తాలుకా పూతరేకు సందుల్లో
తేనె బొట్టు పెట్టిన్నాడె పేరంటాలమో
వయ్యరానికి ఉయ్యాలొచ్చె ఊహె చూస్తుంటె
ఉట్టి పట్టి చట్టె కొట్టె ఊపె వస్తుంటే
మొగ్గె విచ్చె మోజులతొ ప్రేమలకి ఘుమో ఘుమో
నాటు కొట్టుడు వీర కొట్టుడు కన్ను కొట్టుడు
రెచ్చగొట్టె చంటి పిల్లడు పాలకొచ్చాడే
హేయ్ నాటు కొట్టుడు వీర కొట్టుడు దంచి కొట్టుడు
దద్దరిల్లె కొంటె పిల్లడు పండు గిచ్చడే
అరె ఈడు దుప్పట్లొ (హ) మన జోడు చప్పట్లు (హోయ్)
పొద్దు చీకట్లొ (అహ) మన ముద్దు ముచ్చట్లు
అరె కౌగిలిలొ సిగ్గు భలి గాలి భలి ఎమో ఎమో
నాటు కొట్టుడు వీర కొట్టుడు దంచి కొట్టుడు
దద్దరిల్లె కొంటె పిల్లడు పండు గిచ్చడే
హొయ్ నాటు కొట్టుడు వీర కొట్టుడు కన్ను కొట్టుడు
రెచ్చగొట్టె చంటి పిల్లడు పాలకొచ్చాడే అహ అహ హ