హే హే (హే హే) హే హే హే హే (హెయ్య హెయ్య)
హే హే హే హే (హెయ్య హెయ్య)
పిట్ట కూత పెట్టెరా పెట్టెరా
ముద్దు మేత పెట్టరా పెట్టరా
గుమ్మతో బొమ్మతో లబ్జుగా జత కట్టు
జంటగా జోరుగా పట్టరో ఓ పట్టు
ఇంక మోతెక్కిపోవాలా ముచ్చట హొయ్
పిట్ట కూత పెట్టెరా పెట్టెరా
ముద్దు మేత పెట్టరా పెట్టరా
వాలు వాలు చూపులతో గళమేసి లాగి లాగి ప్రేమలోకి దింపుతారు టౌన్ గుమ్మలు
హెయ్య ( ఆ తికిట తి తి తి)
మాయాలోన పడతారు కుర్రకుంకలు
హెయ్యా (ఆ చకిటి చు చు చు)
చూపులేస్తే ఊపు చూపి గాలమేస్తే గోలచేసి
చూపులేస్తే స్తే ఊపు చూపి పి పి
గాలమేస్తే ఏ ఏ గోలచేసి ఏ ఏ
ప్రేమలోకి దింపుతుంటే వంగ తీసి లొంగ తీసి
ముక్కుతాడు వేస్తాడీ గడుసు రాముడు
రాముడో దేవుడో మాకు మతిలేక వచ్చామురో (చచ్చారు)
కాముడో భీముడో నీకు దండాలు వదిలెయ్యరో
వద్దు వద్దన్న తప్పేనా తిప్పలు హొయ్
పిట్ట కూత పెట్టెరా పెట్టెరా
ముద్దు మేత పెట్టరా పెట్టరా
కిట కిట గూ గూ గూ కిట కిట గూ
కిట కిట గూ గూ గూ కిట కిట గూ
ముళ్ళు మీద ఆకు పడితే ముళ్ళు విరుగున
పండు వచ్చి గుద్దుకుంటే కొండ పగులున
పుట్టలోన చెయ్యి పెడితే పాము కుట్టదా
హ అగ్గి మీద ముంత పెడితే వెన్న కరగదా
హెయ్య ( జిగిన జిగినా జిన్నా)
హెయ్య (ఆ బొగన బొగన బొన్న)
పల్లెటూరి పోటుగాన్నీ పట్టు మీద ఉన్నవాన్నీ
పల్లెటూరి ప ప పోటుగాన్నీ ఏ ఏ
పాపలొచ్చి పట్టుకుంటే కోకలొచ్చి చుట్టుకుంటే
కాక తీర్చన (ఓలె ఓలె ఓలె ఓలియా)
ఏయ్ కాక తీర్చన (ఓలె ఓలె ఓలె ఓలియా)
రాముడో దేవుడో నీకాల్లెట్టుకుంటాము రోయ్ (చ పో)
కాముడో భీముడో మాకు బుద్దొచ్చే వదిలెయ్యరోయ్
మళ్ళీ వచ్చారో మోగిస్తా పంబలు హొయ్
పిట్ట కూత పెట్టెరా పెట్టెరా
ముద్దు మేత పెట్టరా పెట్టరా
గుమ్మతో బొమ్మతో లబ్జుగా జత కట్టు
ఇంక మోతెక్కిపోవాలా ముచ్చట ట ట ట ట ట హొయ్
ఆ ఝుం ఆ ఝుం ఆ ఝుం ఝుం ఝుం ఝుం