LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Thaliku Mannadi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల

తళుకుమన్నది కులుకుల తారా
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కులుకుల తారా
పలుకుతున్నది వలపు సితార
ఓ మైనా వదలనిక ఏమైనా
నాలోనా శృతిలయలు నీవేనా
గుండెల్లోనా నిండే ఊహ నీవే కిరణ్ రావే కిరణ్
తళుకుమన్నది కులుకుల తారా
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కులుకుల తారా
పలుకుతున్నది వలపు సితార

నేడే కొండా కోన తోడుగా ఎండావాన చూడగా ఈడుజోడుగా
ఎన్నో ఊసులాడగా తోడూ నీడగా
ఈడు గోదారి పొంగింది చూడు నాదారి కొచ్చింది నేడు ఆశతీరగా
ప్రేమ మాగాణి పండింది నేడు మారాణి పారాణి తోటి నన్ను చేరగా
గువ్వల జంటగా ఓ సాగేవేళలో
నవ్వుల పంటగా ఓ రావే నా కిరణ్
తళుకుమన్నది కులుకుల తారా
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కులుకుల తారా
పలుకుతున్నది వలపు సితార

రావే ఆకాశాన విల్లుగా ఆనందాల జల్లుగా మల్లెలు చల్లగా
ముద్దేనేడు తియ్యగా తెరే తీయగా
గుండె కొండెక్కి జాబిల్లే వచ్చి ఎండల్లో వెన్నెల్లు తెచ్చి పానుపేయగా
కోటి మందార గంధాలతోటి అందాల చందాలు నాకు కానుకీయగా
ఊహల లాహిరి ఓ ఊగేవేళలో
ఊపిరి నీవుగా ఓ రావే నా కిరణ్
తళుకుమన్నది కులుకుల తారా
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కులుకుల తారా
పలుకుతున్నది వలపు సితార
ఓ మైనా వదలనిక ఏమైనా
నాలోనా శృతిలయలు నీవేనా
గుండెల్లోనా నిండే ఊహ నీవే కిరణ్ రావే కిరణ్

WRITERS

SALURI KOTESWARA RAO, THOTAKURA SOMARAJU, VENNELAKANTI SUBBU PRASAD

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist