ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా హ హ
ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా
వెచ్చంగా ఇచ్చేయంగా నచ్చేవన్నీ గిచ్చంగా
ముచ్చంగ ముద్దియంగా ముద్దబంతి విచ్చంగా
చల్లంగా దోచేయంగ సల్లాపాలా సారంగా
సంపెంగ సందీయంగా సంసారాలే చేయంగ
ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా
ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా
అరెరెరెరె మత్తుల్లో దించిందే నీ అందము కసి కసి కామేశ్వరి
అమ్మమ్మమ్మమ్మో సిగ్గుల్లో చిందింది సింగారము చిరు చిరు చిందేశ్వర
హో మొగ్గే నీది పువ్వే నాది
అందాలు ఈరేయి వెన్నెల్లో ఆరేయి జాగరంగా హ హ హ
ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా
ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా
అరెరెరెరె కుర్రిడు కుట్టింది కుయ్యో మొర్రో వలపుల వాత్సాయన
అమ్మమ్మమ్మమ్మో పిల్లోడు కోరింది పాలో పండో వయసుకు వడ్డించావా
హ కట్టు బోట్ట్టు కాజేస్తావా
నీతోడు జోడించి నా ఈడు ఓడించు ఉల్లాసంగా హ హ హ
వెచ్చంగా ఇచ్చేయంగా నచ్చేవన్నీ గిచ్చంగా
సంపెంగ సందీయంగా సంసారాలే చేయంగ (నాకేం బెంగ హ) హ
ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా
ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా