LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Pallakitho Vasthane

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పల్లకితో వస్తానే పిల్లదానా నీలో పెళ్లికళే తెస్తానే కుర్రదానా
యే అల్లుడివి నువ్వేరా అల్లరోడా నీతో గిల్లుడుకే పెళ్లాన్నై నేనురానా
అటు సత్తుపల్లి ఇటు కొత్త ఢిల్లీ తుళ్లి తుళ్లి పోవాలిలే
ఇండియాలో మన పెళ్లి జరగాలి పండగల్లే
భల్లే భల్లే భల్లే ఆ బ్యాండు బ బాజా అరె భల్లే భల్లే భల్లే ఆ స్వీటు కాజా
భల్లే భల్లే భల్లే ఆ ప్రేమ పూజా అరె భల్లే భల్లే భల్లే నా జడ్లో రోజా
ఓ పల్లకితో వస్తానే పిల్లదానా నీలో పెళ్లికళే తెస్తానే కుర్రదానా

ఓ పిల్లా నాలోన పొంగే ప్రేమంతా కట్టేస్తా పుస్తెల్లాగా
ఇలా నీలోన పుట్టి పులకింత పెట్టేయి మెట్టెల్లాగా
హే చిట్టి చిట్టి ముద్దు
సింధూరంలా దిద్దు
మహా బాగా మన షాదీ జరగాలి జాతరల్లే
అరె భల్లే భల్లే భల్లే ఆ షామియానా అరె భల్లే భల్లే భల్లే ఆ మల్లెల ప్రేమ
భల్లే భల్లే భల్లే ఆ ఖానా పీనా అరె భల్లే భల్లే భల్లే ఆ గాన బజానా

హే పిల్ల నీపైన రెండు చేతుల్ని వేసేస్తా పూదండలా
ఇలా నాలోని నిండు గుండెల్ని పరిచేస్తా తలదిండులా
చిందే చమట జల్లు
అక్షింతలే చళ్ళు
ప్రతిరేయి జరగాలి సరికొత్త శోభనాలే
భల్లే భల్లే భల్లే ఆ పళ్ల పల్లెం అరె భల్లే భల్లే భల్లే ఆ తలుపుల గొళ్ళెం
ఏ భల్లే భల్లే భల్లే ఆ అగరు గోపం అరె భల్లే భల్లే భల్లే ఆ అక్తరు తాపం
పల్లకితో వస్తానే పిల్లదానా నీలో పెళ్లికళే తెస్తానే కుర్రదానా
యే అల్లుడివి నువ్వేరా అల్లరోడా నీతో గిల్లుడుకే పెళ్లాన్నై నేనురానా
అటు సత్తుపల్లి ఇటు కొత్త ఢిల్లీ తుళ్లి తుళ్లి పోవాలిలే
ఇండియాలో మన పెళ్లి జరగాలి పండగల్లే
భల్లే భల్లే భల్లే ఆ బ్యాండు బ బాజా అరె భల్లే భల్లే భల్లే ఆ స్వీటు కాజా
భల్లే భల్లే భల్లే ఆ ప్రేమ పూజా అరె భల్లే భల్లే భల్లే నా జడ్లో రోజా

WRITERS

ADITYA MUSIC INDIA PVT LTD, BABU M R HANOCK, CHANDRA BOSE

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other