LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Jabiliki

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
జాబిల్లీ రావే వెండి జాబిల్లీ
నీతోనే ఉంటానమ్మా జాబిల్లీ
నిన్నే కోరింది వెండి జాబిల్లీ
నీ తోడై ఉంటానంది మానసిచ్చి
మబ్బులో దాగి దోబూచి ఆడి
నా ముందే ఉంటూ నా మనసే దోచి
నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి
నిన్నే కోరింది వెండి జాబిల్లీ
నీతోనే ఉంటానమ్మా జాబిల్లీ

దొర దొర ఈడు తోడులేక నేడు
ఉసురు ఉసురు అన్నది చూడు కోరిందే నీ తోడు
కొంటె కళ్ళ చూపు గుచ్చుకున్న నాడు
రేగదా మరి జోరు ఆగదే గా పోరు
నా వెంటే చెలి నువుంటే ఇంకేమి కోరను లే
అవునన్నా నువ్వు కాదన్నా నే నీలో సగమే లే
ఆఆ మాటే చాలమ్మ నీ నీడై ఉంటా లే
నిన్నే కోరింది వెండి జాబిల్లీ
నీతోనే ఉంటానమ్మ జాబిల్లీ

వెన్నెలంటి నువ్వు వెన్నపూస మనసు
చూసి నీలో నేను చేరువయ్యా నీకు
పాలరాతి బొమ్మ పైడిపూల కొమ్మ
దేవతాంటే ఎవరో చూసాను నీలో నేడు
బతుకంతా నీ జతగా ఉండే వరమే ఇచ్చావే
బడిలో చదివే ఆ నాడే నా యదలో చేరావే
నీ వొడిలో గువ్వలై కలకాలం ఉంటాలేయ్
జాబిల్లీ రావే వెండి జాబిల్లీ
నీతోనే ఉంటానమ్మా జాబిల్లీ
నిన్నే కోరింది వెండి జాబిల్లీ
నీ తోడై ఉంటానంది మానసిచ్చి
మబ్బుల్లో దాగి
ఆఆఆఆ
దోబూచి ఆడి
ఓఓఓఓఓ
నా ముందే ఉంటూ నా మనసే దోచి
నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి
నిన్నే కోరింది వెండి జాబిల్లీ
నీతోనే ఉంటానమ్మా జాబిల్లీ

WRITERS

E.S. MURTHY, S.A.RAJ KUMAR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other