వందనాలు వందనాలు వేళ వందనాలు
వందనాలు వందనాలు వేళ వందనాలు
మెలు చేసిన మంచి మనిషికి చాలవే వేళ వందనాలు
ఇన్నాళ్లు స్రమించి ఇలా నవ్వించే నేస్తానికి
వందనాలు వందనాలు వేళ వందనాలు
వందనాలు వందనాలు వేళ వందనాలు
మెలు చేసిన మంచి మనిషికి చాలవే వేళ వందనాలు
సహనం నీదే కదా సాయం నీదే కదా విజయము నీదే కదా ఎంతైన
తపన నీదే కదా త్యాగము నీదే కదా తోడుగా వచ్చ కదా అంతే గ
పాడే అపశృతులే పాటకు ఆరంభాలు
వందనాలు వందనాలు వేళ వందనాలు
మెలు చేసిన మంచి మనిషికి చాలవే వేళ వందనాలు
గ్రహణం విడిన్దిలే సుదినం నేడును లే
ప్రథమేం లేకుండనే వరమే పొందనులే
కరుణే సోగగానే మరల జన్మించాను
రుణమే తీర్చగానే తిరిగి జన్మిస్తాను
శతకోటి జన్మలు ఇన్నలు క్షమించి
వందనాలు వందనాలు వేళ వందనాలు
వందనాలు వందనాలు వేళ వందనాలు
మెలు చేసిన మంచి మనిషికి చాలవే వేళ వందనాలు
చాలవే వేళ వందనాలు చాలవే వేళ వందనాలు