టిల్లు అన్న DJ పెడితే టిల్లా టిల్లా ఆడాలా
DJ టిల్లు పేరు దాని style ఏ వేరు
పెళ్లికి ఈడుంటే చాలు పంతులుతో పనే లేదు
DJ టిల్లు కొట్టు కొట్టు DJ టిల్లు కొట్టు
Base జర పెంచి కొట్టు Boxలు పగిలేటట్టు

కొట్టిందే మళ్లీ కొట్టు రికార్డు పలిగేటట్టు

DJ టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీదొట్టు
పిల్లగాని పంచె కట్టు (ఓహో)
అది భలే భలే పంజాబోళ్ల స్వారీకని
గుర్రం తెచ్చి తల్వారించి ఊరేగిస్తడే
వీనికి పొద్దస్తము పోయేది పనేలే