LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

SINNA SINNA SINTHALA BAVAYO 2

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
సిన్న సిన్న సింతల్ల బావయో నేను సిన్నబోయి కూసున్నా రావయో

ముద్దు ముద్దు మేన బావా రావయొ నన్ను మందలించి మలుపుకోర బావయో

నా సేయ్యి పట్టు బావో గోరింట పెట్టు బావో సుక్కలే అద్దు బావో సుక్కని ముద్ధాడవో
నా మెల్లో తాలై నువ్వు నా వొళ్ళో వాలిపోవో నా కలల రాజు నువ్వు నిజమయ్యి ఉండిపొవో
ఎన్ని ఏళ్ల బంధమో జానకి నీతో ఎన్ని యేండ్ల పుణ్యమే జన్మకి
ఎన్ని ఏళ్ల బంధమో జానకి నీతో ఎన్ని యేండ్ల పుణ్యమే జన్మకి

సిన్న సిన్న సింతల్ల బావయో నేను సిన్నబోయి కూసున్నా రావయో
సిన్న సిన్న సింతల్ల బావయో నేను సిన్నబోయి కూసున్నా రావయో

నీ సీత నేనే బావో రామయ్య ఉండిపోవో
ఏమైనా నీతో ఉంటా ఏడున్న పక్కనుంట నీ సేవ జేసుకుంట నా ప్రేమ పంచుకుంట
నీ ఆలినయ్యి నేనూ జోళాలి పాడుకుంట
పసి వాడినయ్యినానే జానకి నీ వసమైపోయినానే మాటకి
పసి వాడినయ్యినానే జానకి నీ వసమైపోయినానే మాటకి

సిన్న సిన్న సింతల్ల బావయో నేను సిన్నబోయి కూసున్నా రావయో
సిన్న సిన్న సింతల్ల బావయో నేను సిన్నబోయి కూసున్నా రావయో

మన బొమ్మల పెళ్ళి నిజమవ్వాళీ మల్లి పోలు తిరుగుతుంటే ఊరు సూడాలి బావా
కాలు తొక్కుతుంటే భూదేవి ముద్దాడాలి పచ్చని పందిట్లోన మనమేకం అయిపోవాలి
అయ్యో ఊరంత పందిరేసి జానకీ నిన్ను ఊరేగించి తెస్తనమ్మ ఇంటికి
అయ్యో ఊరంత పందిరేసి జానకీ నిన్ను ఊరేగించి తెస్తనమ్మ ఇంటికి

సిన్న సిన్న సింతల్ల బావయో నేను సిన్నబోయి కూసున్నా రావయో
సిన్న సిన్న సింతల్ల బావయో నేను సిన్నబోయి కూసున్నా రావయో

WRITERS

Nagaraju Kasani

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share

See A Problem With Something?

Lyrics

Other