LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ayyo Ayyo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అయ్యో అయ్యో అయ్యో అయ్యో
చందమామ కిందికొచ్చి ముద్దు పెట్టె
అయ్యో అయ్యో అయ్యయ్యయ్యో
ఎండ వేళా ఎన్నేళ్లొచ్చి కన్ను కొట్టే
పంచదార పాకమేదో దొరికిందే
కంచె ధాటి చిట్టి చీమ ఎగిరిందే
కుండపోత మల్లె వాన కురిసిందే
ఊపిరంతా ఉక్కపోత పెరిగిందే

సీతాకోక చిలకల గుంపు నడుంఒంపుల్లో కితా కీతలాడే
శీతాకాలం పిల్లాడి వైపూ పరిగెడుతోంది ఎదిగిన ఈడే
ఏ సడిలేని జడి వానై నన్ను చుట్టూ -ముట్టి సూది గుచ్చినవే
పొగ లేని సెగ నువ్వై నాతో అంటూ గట్టి మంటపెట్టినవ్వే
అరెయ్ నా వొంటి తీగకు ఇన్నేసి మెలికెలు నేర్పింది నువ్వే

హే పిల్ల రంగు పిట్టా పిట్టా
చెంగు చెంగు చిట పట
కంటి ముందే అట ఇట
తిప్పుకుంటూ ఊగుతున్నదే
ఒంపు సోంపు గిట్ట గిట్ట
చెప్పలేని కట్ట కట్ట
చూపుతోనే గట్ట గట్ట
కత్తికేమో మీరకున్నదే

సీతాకోక చిలకల గుంపు నడుంఒంపుల్లో కితాకీతలాడే

అయ్యో అయ్యో అయ్యో అయ్యో
చందమామ కిందికొచ్చి ముద్దుపెట్టె

యాడికెళ్తే ఆడికొచ్చి వెంట వెంట పడకు
ఆశ పెట్టి అందనని అనకు
గాలి సైగలేవో చేసి అవ్వి ఇవ్వి అడక్కు
కత్తిపీటతో నా గుండె తరుక్కు
హాయి రామ అందం చిగురాకు
ఎంత పని చేస్తుందనుకోకు
హే చేసి పన్ని చేస్తూ నీ సోకు
యెన్న పూస రాస్తుందే నాకు
అరెయ్ నీ కష్టమంతా నా కష్టమేగా కంగారే పడకు

హే పిల్ల రంగు పిట్టా పిట్టా
చెంగు చెంగు చిట పట్టా
కంటి ముందే అట ఇట
తిప్పుకుంటూ ఊగుతున్నదే
ఒంపు సోంపు గిట్ట గిట్ట
చెప్పలేని కట్ట కట్ట
చూపుతోనే గట్ట గట్ట
కత్తికేమో మీరకున్నదే

అయ్యో అయ్యో అయ్యో అయ్యో
చందమామ ముద్దు పెట్టి చిచ్చు పెట్టె
అయ్యో అయ్యో అయ్యయ్యయ్యో
ఎండ వేళా ఎన్నేళ్లొచ్చి రెచ్చగొట్టెయ్
దూరముంటే నీకు నాకు ఇబ్బందే
ఉండలేను ఉన్నవన్నీ ఇవ్వందే
అందమంతా నీకు అప్పగించ్ఛన్దే
ఆడ ఈడు నిదరైనా పోనందే

పంచదార పాకమేదో దొరికిందే
కంచె ధాటి చిట్టి చీమ ఎగిరిందే
కుండపోత మల్లె వాన కురిసిందే
ఊపిరంతా ఉక్కపోత పెరిగిందే

WRITERS

GOPI SUNDER, RAMAJOGAYYA SASTRY

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other