ఒవ్వవ్వ ఒవ్వాయే ఒవ్వాయే ఒవ్వాయే ఒవ్వవ్వ ఒవ్వాయే ఒవ్వాయే ఉ
ఒవ్వవ్వ ఒవ్వాయే ఒవ్వాయే ఒవ్వాయే ఒవ్వవ్వ ఒవ్వాయే ఒవ్వాయే ఉ
అప్ అప్ హ్యాండ్సప్ పాపా హ్యాండ్సప్ హ హ
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
చెంగావి చీర గుట్టు చూసుకోండి
అప్ అప్ హ్యాండ్సప్ చెక్ చెక్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌తో
చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో
బంగారు గారు కోడి గారు కోడి గారు కోడిపెట్ట వచ్చెనండి
చెంగావి చీర గుట్టు చూసుకోండి
సప మపదప పదప పదప సప మపదప సపమదప
అంతంత ఉన్నాయ్ ఎత్తులు బోలొ బోలో
నీ కన్ను పడ్డాక ఓరయ్యో పొంగేస్తున్నాయి సొత్తులు చెల్లొ చెల్లో
సిగ్గులేని రైక టెక్కు చూస్తా గోలుమాలు కోక పొంగులో
కావలిస్తే మళ్ళి వస్తానయ్యో కొంగుపట్టి కొల్లగొట్టకు
హే అప్ అప్ హ్యాండ్సప్ చెక్ చెక్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌తో
రైటో జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో
అందాల చిట్టి గంపల్లో బోలొ బోలో
నా ఈడు నక్కింది బావయ్యో చేయ్యెసినాక మత్తుల్లో చెల్లొ చెల్లో
చేతచిక్కినావే గిన్నెకోడి దాచుకున్న గుట్టు తియ్యానా తియ్యానా
కాక మీద ఉన్న దాన్నిరయ్యో దాక మీద కోపమెందుకు
హే అప్ అప్ హ్యాండ్సప్ చెక్ చెక్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌తో
ఓకే జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో
బంగారు గారు కోడి గారు కోడి బంగారు కోడిపెట్ట వచ్చెనండి
చెంగావి చీర గుట్టు చూసుకోండి