వినరా సోదర ఈ కృష్ణగాడి వీరప్రేమగాధ ( వీర ప్రేమ గాదా)
యెక్కడ చూడని యెప్పుడు వినని అంత వింత గాదా
తందన దందా నానే తందన దందా నానే
తందన దందా నానేనా తందన దందా నానేనా తందన తందా
అన్నయ్యా నీ పిచ్చికి మా ఇన్స్టుమెంట్స్ సపోర్ట్ చేయవుగాని మా స్టైల్లో పాడెయ్
రం పం పర ర ర రం ప రం ప రం
రం పం పర ర ర రం ప రం ప రం రం పం పర ర ర రం
ఓరి బ్రహ్మా దేవుడొ ఎంత డేంజర్ గాడివో
గిఫ్టుగిచ్చి ప్రేమని మరిచినావ పెళ్ళినీ
సీతలాంటి ఆ పిల్ల అన్న రావనుడు రా రామ రామ
అందుకేరా ప్రేమెంత ఉన్నా బైటకసలే చెప్పలేమా
టాకు నో నో టచ్చు నో నో డ్రీములోను డ్యూయటు నో నో
ఓహ్ గాడ్ బ్రహ్మా టూ బ్యాడు జన్మా ఇచ్చావ్ ఏం కర్మా
రం పం పర ర ర రం ప రం ప రం
రం పం పర ర ర రం ప రం ప రం రం పం పర ర ర రం
రం పం పర ర ర రం ప రం ప రం
రం పం పర ర ర రం ప రం ప రం రం పం పర ర ర రం
ఓరి బ్రహ్మా దేవుడొ ఎంత డేంజర్ గాడివో
ఇష్కు తోటె పాటుగా రిస్కు నే ఇచ్చావురో
లైఫు రోడ్డుని తిప్పడు మలపు
వెతికి చూశ మాలక్ష్మి కొరకూ
ఫోనెత్తలేదు అడ్రెస్స్ తెలీదు పాప జాడె పత్తా లేదు
ఓహ్ గాడ్ బ్రహ్మా టూ బ్యాడు జన్మా ఇచ్చావ్ ఏం కర్మా
రం పం పర ర ర రం ప రం ప రం
రం పం పర ర ర రం ప రం ప రం రం పం పర ర ర రం
రం పం పర ర ర రం ప రం ప రం
రం పం పర ర ర రం ప రం ప రం రం పం పర ర ర రం