LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Maari 2

•

2018

Maari Century

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఎయ్ విసిలు కొడితే
అదిరిపొడ్డి
గాలిపటం సిరిగిపొడ్డి
మారి నీకు ఒక్కడిస్తే
ముందు యెనక పగిలిపొడ్డి
ఎయ్ విసిలు కొడితే
అదిరిపొడ్డి
గాలిపటం సిరిగిపొడ్డి
మారి నీకు ఒక్కడిస్తే
ముందు యెనక పగిలిపొడ్డి

నీ ఆటే సాగదు రో
నీ పప్పు వేగదు రో
రౌడీలా రాజా రా
మావాడు
ఎయ్ మావాడు
నీ ఫ్రెండ్‌షిప్ ఏ నచ్చిందా
నీ కోసం వస్తాడు
ప్రాణాలే ఇస్తాడు
మా వాడు
ఎయ్ మావాడు

నీ ఆటే సాగదు రో
నీ పప్పు వేగదు రో
రౌడీలా రాజా రా
మావాడు
(ఎయ్ మావాడు)
నీ ఫ్రెండ్‌షిప్ ఏ నచ్చిందా
నీ కోసం వస్తాడు
ప్రాణాలే ఇస్తాడు
మావాడు
(ఎయ్ మావాడు)

మారి నువ్వు మంచోడివా చెడ్డోడివా
(తెలిదు బ్రో)

రగడ రగడ రగడ రగడ
రచ్చే చేయ్ రా
చేయ్ రా
ఎయ్ డప్పు తోటి
తీన్మార్‌
స్టెప్పేసే రా ఎయ్ రా

మా పేట ఫేట్ మారి
దొరికాడు మాకు మారి
ఎయ్ మారి
ఎయ్ మారి
ఎయ్ మారి

ధడ ధడ అడుగేస్తే
యెడపెడ యెగరేస్తే
బడా బడా పిస్తా‌లే
పెట్టాలి నమస్తే
పడి పడి పోజ్ ఇస్తే
రెడీ రెడీ ఎదురొస్తే
ఇద్దాడిది
ఎవరైనా కాలర్ ఎగరేస్తే
ఎయ్ నాటు మిర్చి
మాటే నాటు మిర్చి
హార్ట్ ఫుల్ రిచ్
లొకల్ బ్యాండ్ తెచ్చి
పాడరా హై పిచ్
ఏ ఎసుకొచ్చి
మా మా మా మా మా
ముసుగే ఎసుకొచ్చి
మారి ముందుకొచ్చి
ఎదగాకు ఎమార్చి
అదురును నీ కుర్చి

నాదన్నదంతా
నీదే కదా
ఆ బొమ్మ బొరుసై
ఉండాం పదా
స్నేహానికేరా
లైఫ్ ఫిదా
నీ నీడై నీ వెంటే
ఉంటా పదా

రగడ రగడ రగడ రగడ
రచ్చే చేయ్ రా
చేయ్ రా
ఎయ్ డప్పు తోటి
తీన్మార్‌
స్టెప్పేసే రా ఎయ్ రా

మా పేట ఫేట్ మారి
దొరికాడు మాకు మారి
ఎయ్ మారి
ఎయ్ మారి
ఎయ్ మారి

మా మారి రాకా
మారి రాకా
అరే కెవ్వు కేక
కెవ్వు కేక

ఎయ్ రాకా
ఎయ్ రాకా
ఎయ్ దండా
ఎయ్ దండా

ఎయ్ విసిలు కొడితే
అదిరిపొడ్డి
గాలిపటం సిరిగిపొడ్డి
మారి నీకు ఒక్కడిస్తే
ముందు యెనక పగిలిపొడ్డి

WRITERS

Dhina, Kalai Kumar

PUBLISHERS

Lyrics © Divo TV Private Limited, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Maari 2

2018

01

Rowdy Baby

Dhanush, M.M. Manasi, Yuvan Shankar Raja

02

Maari Gethu

Chinna Ponnu, Dhanush, V M Mahalingam, Yuvan Shankar Raja

03

Maari's Aanandhi

Ilaiyaraaja, M.M. Manasi, Yuvan Shankar Raja

From This Artist