Oh girl, I'm shining like a star above
Right now, I'm feeling like you're making me crazy cause I'm falling in love
Forever together we will always shine
I love you more than you'll ever know
I can never ever let you go
నే విన్నది నిజమేనా నువ్వన్నది నేనేనా
నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా
నే కన్నులు మూస్తున్న నీ కలలే కంటున్నా
నీ ప్రేమకు నేనిక బానిసనవుతున్న
హే నువ్వు దొరికిన వరమని తెలిసే నిను వదలక తిరిగేను మనసే
తడబడి ఎద పరుగులు తీసే ప్రతి అడుగున నిన్నింకా చూసే
నిను నను మానమని ముడి వేసే చెరి సగమై పోయెను మనసే చెరి సగమై పోయెను మనసే చెరి సగమై పోయెను మనసే
Oh girl, I'm shining like a star above
Right now, I'm feeling like you're making me crazy cause I'm falling in love
Forever together we will always shine
I love you more than you'll ever know
I can never ever let you go
నే విన్నది నిజమేనా నువ్వన్నది నేనేనా
నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా
హే అణువణువణువునా హాయనిపించే జ్ఞాపకమే నీదిగా
నా నీడకు రూపం ఉంటే అది నువ్వేగా
హే ప్రతి జన్మకు తోడుగా నేనై పరిచర్యలు చేయనా
ప్రతి క్షణమొక జన్మను చూస్తా నీ ఒడిలోనే
నిన్ను నన్ను కలిపింది మధ్య దూరం వేరే వున్నా మన ఇద్దరిదొక ప్రాణం
Oh girl, I'm shining like a star above
Right now, I'm feeling like you're making me crazy cause I'm falling in love
Forever together we will always shine
I love you more than you'll ever know
I can never ever let you go
నే విన్నది నిజమేనా నువ్వన్నది నేనేనా నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా
నే కన్నులు మూస్తున్న నీ కలలే కంటున్నా నీ ప్రేమకు నేనిక బానిసనవుతున్న