లెజ రే లేజ మేరె దిల్ లో తు లేజ
ఆజారే అజ మేరె సపునోము కే సమాజ
నిను చూడని కనులెందుకో నిను చేరని కలలెందుకో
నువ్వవుంటే చాలు వీరేం లేకున్నా నీకంటే సొంతం లేనే లేరన్న
నిను చూడని కనులుఎందుకో నిను చేరని కలలెందుకో
నువ్వవుంటే చాలు వీరేం లేకున్నా ఆఆ ఆఆ నీకంటే సొంతం లేనే లేరన్నఆ
రాజవే తుహిరే మే తేరి రాజ లెజ రే లేజ మేరె దిల్ లో తు లేజ
ఆజారే అజ మేరె సపునోము కే సమాజ జ లేజ అజ అబి లేకే జ
ఎంతెంత దూరాన నేను ఉంటున్నా నీ గుండె సవాళ్ల ఊసులు వింటునాఆ
ఆ ప్రేమ రాగాల లోన నేనే ఉన్న
ఓ అవునంటూ కాదంటూ న పంచ ప్రాణాలేమన్న శ్వాసించే గాల్లలే నువ్వుంటే చాలమ్మాఅ
ఓ ప్రేమ ని లో నన్నే చూస్తున్నఆ మొత్తముగా నన్నే నీకందిస్తున్నా
నిను చూడని కనులుఎందుకో నిను చేరని కలలెందుకో
నువ్వుంటే చాలు వీరేం లేకున్నా ఆఆ ఆఆ నీకంటే సొంతం లేనే లేరన్నఆ
నువ్వంటే నెన్నంటూ వేరే చెప్పాలా గుండెల్లో దాగున్న గుట్టు విప్పల్లా
ని పైన ప్రేమెంత ఉందొ చూపించాలా
ఓఓఓ నువ్వు అన్న అనకున్న నీ మనసే చదివానీవేల మాటల్లో అనలాలేని మౌనలేయ్ తెలిసేలా
ఓ ప్రేమ ని లో నన్నే చూస్తున్నఆ మొత్తముగా నన్నే నీకందిస్తున్నఆ
నిను చూడని కనులుఎందుకో నిను చేరని కలలెందుకో
నువ్వుంటే చాలు వీరేం లేకున్నా ఆఆ ఆఆ నీకంటే సొంతం లేనే లేరన్న