LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Torture Of Raghuvaran - Pellanade

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పెళ్లాన్నదే భలే భలే భారం తెలిసిందేచేసే నేరం
పెళ్లాడితే ఆనందమే దూరం అది అలా అలా అయిపోతుంది Ice cream లో కారం
ఆరిపోతుందిరా ప్రాణం అరే వస్తుంది రా జ్ఞానం
అరే పెళ్ళాం మెళ్లో నువ్వే కట్టే పచ్చా పచ్చని దారం
ఆ దారం ఆధారంగా నీతో ఆడేస్తుంది క్యారమ్

Marriage అంటే danger రా రామ
Mileage లేని Engine రా మామ
పులిహోర కోసం పులితోటి స్నేహమా
పూమాల కోసం తోటకి దాసోహమా

గుండెల్లోనా దాచాను రా
పూవుల్లోన పెట్టి చూసాను రా
ఎన్నో ఎన్నో చేశాను రా
ఏమి ఇచ్చినా తనకు చాల్లేదు రా

అంతేరా పెళ్లాం అంతేరా
పంచప్రాణాలు straw వేసి పీల్చేను రా
ఇంతేరా మొగుడు ఇంతేరా
పంచు పడ్డాక ఎక్కి ఎక్కి ఏడ్చేను రా

ప్రేమ మైకం లో తన పేరే దైవం
పెళ్లంటు అయిపోతే తానే ఒక దెయ్యం
ప్రేమా తీపి కలలే
పెళ్లంటే పీడ కలలే పీడ కలలే పీడ కలలే పీడ కలలే పీడ కలెలే
పెళ్లన్నదే భలే భలే భారం
తెలిసింది చేసే నేరం
పెళ్లాడితే ఆనందమే దూరం
అది అలా అలా అయిపోతుంది Ice cream లో కారం
ఆరిపోతుందిరా ప్రాణం
అరే వస్తుందిరా జ్ఞానం
అరే పెళ్లాం మెళ్లో నువ్వే కట్టే పచ్చా పచ్చని దారం
ఆ దారం ఆధారంగా నీతో
ఆడేస్తుంది క్యారమ్

Marriage అంటే danger రా రామ
Mileage లేని engine రా మామ
పులిహోర కోసం పులితోటి స్నేహమా
పూమాల కోసం తోటకి దాసోహమా

Misses తీరే lady ఒసామా
Mister ల story చిరిగిన పైజామ

WRITERS

RAJA RAO RAGHAVENDRA, SONY MUSIC ENTERTAINMENT INDIA PRIVATE LIMITE, DIVO TV PRIVATE LIMITED, CHANDRA BOSE

PUBLISHERS

Lyrics © Divo TV Private Limited, IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other