LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kajalu Chellivaa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
Hello boys and girls-u
This song is dedicated to
All the youth of AP
అమ్మాయిలను చూసి tempt అయ్ పోయి
Melt అయ్ పోయి బాగా దెబ్బయ్ పోయి
Lifeలొ hurt అయ్ పోయి మట్టై పోయిన కుర్రాల్లందరికీ
ఈ పాట అంకితమ్

హే కాజలు చెల్లివా కరీనకి cousinవా
హేయ్ కత్రీన కైఫ్ వా కత్తిలాంటి figureవా
హే కాజలు చెల్లివా కరీన కి cousinవా
కత్రీన కైఫ్ వా కత్తిలాంటి figureవా
అయిన love చెస్తే pose కొడతవె
మనసె నీకిస్తే ఇజ్జత్ తీస్తావే
ఎందుకె ఎదవ జన్మ ఏటిలొనె దూకవే

ఇనవె కన్యా కుమారి करेंगे సవారి
रब ने बनादि जोड़ी అమ్మడు అమ్మాడి

హే కాజలు చెల్లివా కరీన కి cousinవా
కత్రీన కైఫ్ వా కత్తిలాంటి figureవా

నా గుండెల్లొన cooker కేమో మంటెట్టింది నువ్వెగా
Whistle కొట్టి పిలుస్తుంటె పిల్ల విసుక్కుంటావా
సరదా పుట్టి చీమల పుట్టలాంటి వాడ్ని కెలికితె
ఎట్టుంటాదొ ఏమౌతాదో నేడే చూపిస్తా
రాజమౌలి ఈగ లాగ నిన్ను వదిలి పెట్టనే

ఇనవె కన్యా కుమారి करेंगे సవారి
रब ने बनादि जोड़ी అమ్మడు అమ్మాడి

మీరు ప్రెమ ధొమ తొక్కా తోలు ఎన్నొ ఎన్నో అంటారే
నీలల్లొకి రాలే రువ్వి కల్లొలాన్నె చూస్తరే
మేం ఇన్నాళ్లుగా దాచుకున్న ఒకె ఒక్క మనసుతో
గూటి బిల్ల గోలి కాయ ఆడేస్కుంటారే
ఇంత ఇంత హింస పెడితె ఉసురు తగిలి పొతరే

ఇనవె కన్యా కుమారి करेंगे సవారి
रब ने बनादि जोड़ी అమ్మడు అమ్మాడి

WRITERS

S.S THAMAN, BHASKARA BHATLA RAVI KUMAR

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist