డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
హే జాన్ జిగర్ జాన్ జిగర్ఆ వో మేరీ జానో
నువ్వు ముద్దు పెట్టి రేపినవే ఒంటిలో తుఫాన్
ఓసారి నను గెలికినాక అస్సలూరుకోను
అరేయ్ లాంగ్ టైం నో సి యు మెయిన్ డల్ డల్ డల్
నోటంకి నోటంకి నోటంకి నోటంకి
మై నోటంకి నోటంకి నోటంకి నోటంకి తు
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
హే జాన్ జిగర్ జాన్ జిగర్ఆ వో మేరీ జాన్
నీ పంచ్ లోనే పవర్ కేమో నేను పెద్ద ఫ్యాన్
న పుట్టలోన వేలు పెడితే ఎందుకోదులుతాను
అరెయ్ లాంగ్ టైం నో సి యు మెయిన్ డల్ డల్ డల్
నోటంకి నోటంకి నోటంకి నోటంకి
మై నోటంకి నోటంకి నోటంకి నోటంకి తు
డాన్ డాన్ డాన్ డాన్గ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
హే పెదవుల్లో పెట్టావా మిఠాయి కొట్టు
ఐబాబోయ్ నీకెందుకు వచ్చింది డౌటు
బెంగాలీ స్వీటెదో మింగేసినట్టు
తీయ తియ్యగా ఉనాదిలే నీ వేడి ముద్దు
అరేయ్ లాంగ్ టైం నో సి యు మెయిన్ డల్ డల్ డల్
హే ఇరగేసే నీ పైట ఎగిరే పతంగి
చూపుల్తో పేల్చవే మత్తు ఫిరంగి
మడతేసి నీ నడుమే యమునా తరంగే
నెగ్గేది నువ్వో నేనో ఆగే దేఖేంగే
అరేయ్ లాంగ్ టైం నో సి యు మెయిన్ హు డల్ డల్ డల్
నోటంకి నోటంకి నోటంకి నోటంకి
మై నోటంకి నోటంకి నోటంకి నోటంకి తు
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
హే జాన్ జిగర్ జాన్ జిగర్ఆ వో మేరీ జాన్
నీ పంచ్ లోనే పవర్ కేమో నేను పెద్ద ఫ్యాన్
న పుట్టలోన వేలు పెడితే ఎందుకొడులుతాను
అరెయ్ లాంగ్ టైం నో సి యు మెయిన్ డల్ డల్ డల్
నోటంకి నోటంకి నోటంకి నోటంకి
మై నోటంకి నోటంకి నోటంకి నోటంకి తు
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్
డాన్ డాన్ డాన్ దడంగ్ దడంగ్