కాలం ఆగాలి నా కాలి వేగం చూసి
లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి
కాలం ఆగాలి నా కాలి వేగం చూసి
లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి
కొండలే ఊగిపోవాలి నా జోరుకి
దిక్కులే పారిపోవాలి నా హోరుకి
ఏ రంగేళి రంగాల పొంగే తరంగాలు తాకాలి ఆ నింగికి
ఏ రబబ హే రబరిబ ఏ రబబ ఏ రబరిబ ఏ రా ఏ రా రబరిబ
రం పం బం రం పం బం రం పం బం రం పం బం
కాలం ఆగాలి నా కాలి వేగం చూసి
లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి
అడుగు పడిన ప్రతి చోట కడతా (నేనేలే కోట)
కాదు కూడదని ఎవడొస్తాడో (రానీరా చూస్తా)
పేట పేటకు రాజుంటాడా (కుదరదురా బేటా)
శరణు శరణు మా రాజా అంటే (అభయం అందిస్తా)
జనం అందరు జనం తెచ్చుకుని జడుస్తారు మన పేరు వింటే
ఇలాంటోడు ఈ ప్రపంచాన మరి ఒక్కే ఒక్కడంతే
అంటూ బేజారు పుట్టాలి జేజేలు కొట్టాలి ఈ రోజు మన దాటికి
ఏ రబబ హే రబరిబ ఏ రబబ ఏ రబరిబ ఏ రా ఏ రా రబరిబ
రం పం బం రం పం బం రం పం బం రం పం బం